Home » love today 100 days
ఇటీవల తమిళ్ లో లవ్ టుడే పేరుతో వచ్చిన సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రదీప్ రంగనాథన్, ఇవానా జంటగా రాధికా, యోగిబాబు, సత్యరాజ్ ముఖ్య పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది. హీరోగా నటించిన ప్రదీప్ ఈ సినిమాని దర్శకుడిగా కూడా తెరకెక్కించాడ�