Home » Love Today Hindi Remake
గతంలోనే లవ్‌టుడే సినిమాని హిందీలో రీమేక్ చేస్తారని ప్రకటించారు. హిందీ రీమేక్ హక్కులను ఫ్యాంటమ్ స్టూడియోస్ దక్కించుకుంది. దర్శకుడు అద్వైత్ చందన్ ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నాడు.