Home » low birthrate
అమ్మాయిలు అతిగా మద్యం తాగటం వల్లే దేశంలో జననాల రేటు తక్కువగా ఉంది అంటూ పోలాండ్ అధికార పార్టీ నేత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.