Low consumption

    Chicken: భారీగా తగ్గిన చికెన్ ధరలు.. కారణం ఇదే!

    April 25, 2021 / 09:31 AM IST

    Chicken Rates: ఏపీలో చికెన్‌ ధర ఒక్కసారిగా పడిపోయింది. రాష్ట్రంలో కిలో చికెన్ ధర రూ.70 నుండి 80వరకు తగ్గింది. బాయిలర్‌ చికెన్‌ కిలో రూ.220 అమ్మగా, ప్రస్తుతం రూ.140-150కే అమ్ముతున్నారు. గత వారం కిలో రూ.120 ఉన్న ఫామ్‌గేట్‌ ధర ఇప్పుడు రూ.80 మాత్రమే పలుకుతోంది. వేసవి కారణ

10TV Telugu News