Home » low price mobiles
ప్రముఖ మొబైల్ సంస్థ ఒప్పో నుంచి మరో స్మార్ట్‌ఫోన్ ప్రపంచానికి పరిచయమైంది. కొత్తగా మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ ఎఫ్19 ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది ఎఫ్19 సిరీస్ ప్రారంభ వేరియంట్. ఇంతకు ముందు ఎఫ్19 ప్రో, ఎఫ్19 ప్రో ప్లస్ లను విడుదల చేసింది.