Home » low salary
British PM Boris Johnsonకు శాలరీ ఇబ్బందులు తప్పలేదు. అన్నింటిలో టాప్‌యే అనుకునే దేశ ప్రధానికి కూడా.. లగ్జరీ లైఫ్, పవర్, హోదా లాంటివి ఉన్నప్పటికీ శాలరీ సరిపోక ఇబ్బందులు తప్పడం లేదు. సంవత్సరాధాయం సరిపోక ప్రధాని పోస్టు నుంచి తప్పుకునేందుకు రెడీ అయిపోతున్నారు