Home » lpg cylinder price today
గత నాలుగు నెలలుగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర మాత్రమే తగ్గుతూ వస్తుంది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోవటం లేదు.
హోలీకి ముందు సామాన్య ప్రజలకు పెట్రోలియం సంస్థలు గట్టి షాకిచ్చాయి. వంట గ్యాస్ వినియోగదారులపై మరోసారి ఆర్థిక భారం మోపాయి. గృహ వినియోగానికి ఉపయోగించే గ్యాస్ సిలిండర్‌పై రూ.50, వాణిజ్య సిలిండర్ పై రూ. 350.50 పెంచేశాయి.
https://youtu.be/FfAJq903ATo