-
Home » LPG Gas Rate
LPG Gas Rate
ఓడించినందుకు ప్రతీకారమా?: ఢిల్లీ, ముంబై, కోల్కతాల్లోనే గ్యాస్ సిలిండర్ రేట్లు పెంచిన మోడీ
February 12, 2020 / 07:16 AM IST
ఎల్పీజీ సిలిండర్ ధరలు ఒక్క రోజులో భారీగా పెరిగిపోయాయి. బుధవారం నుంచే అమలవుతాయని ప్రకటించారు అధికారులు. స్టేట్ రన్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మెట్రో సిటీల్లో ఉండే సబ్సిడీ లేని ఎల్పీజీ సిలిండర్ గ్యాస్ ధరలు భారీగా పెంచుతున్నట్లు ప్రకటించార�