Home » LPG Price Reduced
గత నాలుగు నెలలుగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర మాత్రమే తగ్గుతూ వస్తుంది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోవటం లేదు.
19 కిలోల వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. రూ. 92 తగ్గిస్తూ పెట్రొలియం సంస్థలు నిర్ణయించాయి. అయితే, గృహ అవసరాలకోసం వినియోగించే గ్యాస్ సిలీండర్ ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. తగ్గిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి.