LPG price up

    సామాన్యుడిపై మరో భారం, వంట గ్యాస్ సిలిండర్ ధర పెంపు

    February 4, 2021 / 11:30 AM IST

    LPG price up by Rs 25: అసలే పెరుగుతున్న పెట్రోల్ ధరలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యుడిపై మరో భారం పడింది. ఇప్పుడు వంట గ్యాస్ సిలిండర్ ధర కూడా పెరిగింది. నాన్ సబ్సిడీ(రాయితీ లేని) సిలిండర్ ధరతో పాటు వాణిజ్య(కమర్షియల్) సిలిండర్ ధర పెంచుతూ చమురు కంపెనీలు ఫిబ్ర�

10TV Telugu News