Home » LPG RATES
సబ్సిడీ లేని LPG గ్యాస్ సిలిండర్ ధరల్లో భారీగా తగ్గింపులు వచ్చాయి. ఒక్కో సిలిండర్ పై రూ.160 తగ్గిస్తున్నట్లు కేంద్రం శుక్రవారం ప్రకటించింది. నెలవారీ సమీక్షలో భాగంగా చమురు మార్కెటింగ్ సంస్థలు సిలిండర్ ధరను (LPG Cylinder Price Cut) మళ్లీ భారీగా తగ్గించాయి. కొత�