Home » LPL 2023
ఎక్కడైనా క్రికెట్ మ్యాచులు చూసేందుకు ప్రేక్షకులు వస్తుంటారు గానీ శ్రీలంక వేదికగా జరుగుతున్న లంక ప్రీమియర్ లీగ్(Lanka Premier League) 2023ను చూసేందుకు మాత్రం పాములు వస్తున్నాయి.
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లంకప్రీమియర్ లీగ్(LPL) 2023 సీజన్ ఆదివారం (జూలై 30)న ప్రారంభమైంది. రెండో మ్యాచ్ సోమవారం గాలె టైటాన్స్, దంబుల్లా ఆరా జట్ల మధ్య జరిగింది.