Home » LS Elections
బాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా పేరొంది..ఎంతో అభిమానులను సంపాదించుకున్న నటుడు ‘పరేష్ రావల్’ ఈసారి ఎన్నికల బరిలో నిలవడం లేదు. సినీ నటుడిగా ఎదిగిన ఈయన పార్లమెంట్ మెట్లు ఎక్కారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తారని తెగ ప్రచారం జరిగింది. తిరిగ�