Home » LSD seized
విశాఖపట్నం గాజువాక లో ఒకయువకుడి నుంచి పోలీసులు నిషేధిత మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. గిరీష్ తేజ నాయుడు(25) అనే యువకుడు ఇన్స్టాగ్రాం ద్వారా డ్రగ్స్ తెప్పిస్తున్నట్లు గుర్తించామని నగర పోలీసు కమీషనర్ శ్రీకాంత్ చెప్పారు.
వరంగల్లో డ్రగ్స్ కేసుపై.. తీగ లాగితే డొంక కదులుతోంది. రాజకీయ నేతల అండతో డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతోంది. ఓ ప్రజాప్రతినిధికి చెందిన హోటల్ డ్రగ్స్ కు అడ్డాగా మారినట్టు తెలుస్తోంది.