Home » LSG vs RCB Match
కోహ్లి-గంభీర్, కోహ్లి-నవీనుల్ మధ్య వాగ్వాదం జరిగిన విషయం విధితమే. సీరియస్ అయిన బీసీసీఐ ముగ్గురికి జరిమానా విధించింది. భారీగా జరిమానా విధించడం పట్ల కోహ్లీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీసీసీఐకి లేఖ రాశాడు.