Home » LT GOVERNOR
400 ఈ-బస్సుల సముదాయాన్ని 5 సెప్టెంబర్ 2023న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, దిల్లీ ముఖ్యమంత్రి శ్రీ అరవింద్ కేజ్రీవాల్ జెండా ఊపి ప్రారంభించారు.
ఢిల్లీలో మళ్లీ సీఎం కేజ్రీవాల్,లెఫ్టినెంట్ గవర్నర్ అనీల్ బైజాల్ మధ్య జగడం మొదలైంది. కేజ్రీవాల్ తీసుకున్న రెండు కోవిడ్-19 ఆర్డర్స్ ను లెఫ్టినెంట్ గవర్నర్ కొట్టిపారేశారు. గవర్నర్ తీసుకున్న నిర్ణయాలను కేజ్రీవాల్ తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలో