Lucifer Telugu Remake Release Date

    Lucifer : చిరు రీమెక్ సినిమా..టైటిల్ ఇదేనా ?

    July 29, 2021 / 10:21 AM IST

    మెగాస్టార్ చిరంజీవి తన 152వ చిత్రం ‘ఆచార్య’ సినిమాతో బిజీగా ఉన్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ ఇంకా కొనసాగుతోంది. కొరటాల శివ డైరెక్షన్ లో ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పూర్తయ్యే దశలో ఉంది. దీంతో నెక్ట్స్ ఫిల్మ్ పై చిరు ఫో�

10TV Telugu News