luciferase

    COVID-19 వ్యాక్సిన్లలో అసలేం కలుపుతారు.. ఎంతవరకు సురక్షితం?

    January 10, 2021 / 08:40 AM IST

    ప్రపంచమంతా కరోనావైరస్‌తో వణికిపోతుంది. కరోనా మహమ్మారిని నిర్మూలించే కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేశాయి. అయితే ఇప్పుడు అందరి భయాలు కరోనా వ్యాక్సిన్ పనితీరుపైనే.. ఎంతవరకు సురక్షితం అనే సందేహాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాక్సిన్ తీసుకోవా

10TV Telugu News