Home » lucknow cantonment
ఉత్తరప్రదేశ్లోని తబ్లిగీ జమాత్ సభ్యులు కలకలం రేపారు. లక్నో కంటోన్మెంట్ ఏరియాలో తబ్లిగీ జమాత్ సభ్యులు 12మంది ఓ మసీదులో దాక్కున్నారు. మిలటరీ ఇంటెలిజెన్స్ సమాచారంతో అలర్ట్ అయిన యూపీ పోలీసులు.. అత్యంత చాకచక్యంగా వారిని అదుపులోకి తీసుకున్నార�