Home » Lucky Number
అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతిచెందిన విషయం తెలిసిందే.. అయితే, ఆయన మరణంపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతుంది..
ఈ పుట్టిన తేదీ మీ జాతకాన్ని నిర్ణయిస్తుంది.. రాబోయే 2022 సంవత్సరంలో ఓ సంఖ్య ఆర్థికంగా మంచి విజయాన్ని పొందే అవకాశాలను ఇస్తుంది అని న్యూమరాలజీ పండితులు చెబుతున్నారు.
Mumbai : Businessman forges porn star Sunny Leone”s car number, Says it was Numerologically lucky number for him : గడిచిన దశాబ్దకాలంగా టెక్నాలజీఎంతపెరిగి వినియోగంలోకి వచ్చిందం అంతే స్ధాయిలో ప్రజల్లో భక్తి,పూజలు,మూఢనమ్మకాల పట్ల నమ్మకం అంతే పెరిగిపోయింది. ఇటీవల ముంబైకు చెందిన ఒక వ్యాపార వేత్త న్యూమరాలజీ ప్ర�
చైనాలో కేవలం ఒక ఫోన్ నెంబర్ను ఆన్లైన్లో వేలానికి పెట్టగా 2.25 మిలియన్ యువాన్లకు కొనుగోలు చేశారు అక్కడి పౌరుడు. అంటే మన రూపాయలలో దాని విలువ షుమారు రూ. 2 కోట్ల 24 లక్షల 54 వేలు. అయితే ఓ ఫోన్ నంబరుకు రూ. 2 కోట్లకు పైగా డబ్బులు పెట్టడం అంటే మాములు విషయం �