Home » Lukla
లుక్లా ఎయిర్ పోర్టులో ప్రమాదం జరిగింది. సమ్మిట్ ఎయిర్ పోర్టుకు చెందిన విమానం..హెలికాప్టర్‌ను ఢీకొట్టింది. టెకాఫ్ అివుతుండగా ఇది జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. గాయాలైన వారిలో పైలట్ కూడా ఉన్నారు. స్థాన�