Home » Lumpy disease leading to death in cattle!
వ్యాధి సోకిన పశువు యొక్క నోరు, నాసికాకుహరం, కంటి నుండి కారే స్రావాలలో వైరస్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఈ స్రావాలు పశువుల మేత మరియు నీటి తొట్టెలను వైరసుతో కలుషితం చేస్తాయి. ఈ వ్యాధి సోకిన ఆబోతు వీర్యంలో కూడా వైరస్ విసర్జించబడుతుంది.