Home » Lunar Eclipse Timings In India
2022 సంవత్సరం తరువాత మళ్లీ ఇప్పుడే సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణం (Lunar Eclipse) భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో కనువిందు చేయనుంది.
సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. భారత్ లో పూర్తి స్తాయి గ్రహణం 45 నిమిషాల పాటు దర్శనం ఇవ్వనుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. చంద్రగ్రహణం సందర్భంగా తిరుమల సహా పలు ఆలయాలు 11 గంటల పాటు మూతపడనున్నాయి. శ్రీకాళహస్తి ఆలయం మాత్రం తెరిచే ఉండనుంది.