Home » Lusifer
మెగాస్టార్ చిరంజీవి, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ నటించిన మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ హక్కులు తీసుకున్నారు. ప్రస్తుతం కొరటాల శివతో ‘ఆచార్య’ సినిమా చేస్తున్న చిరు.. ఆ తరువాత ‘లూసిఫర్’ కథలో మార్పులు చేయించి.. తనే సినిమా చేయాలన�