Home » luv Pk
పీకే, సీబీఎన్, లోకేష్‌లను ఎంతగానో ప్రేమిస్తా..కోడూరుపాడు జనసేన కార్యకర్తలపై ఒట్టేసి ఈ విషయం చెబుతున్నా..అంటూ ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ వెల్లడించారు. ఓ పోస్టర్‌పై ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఇంతకు ఆ ఫొటోలో ఏముందంటే..శ్రద్ధాంజలి..