-
Home » luxury aircraft
luxury aircraft
అయోధ్య ఎయిర్పోర్టుకు వీఐపీల తాకిడి.. కేవలం 30 గంటల్లోపే 39 ప్రైవేటు జెట్స్.. ఫుల్ రష్..!
January 22, 2024 / 09:24 PM IST
Ayodhya Airport : అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముందు ముంబై నుంచి అత్యధిక సంఖ్యలో వీఐపీ విమానాలు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో అయోధ్య విమానాశ్రయం వీఐపీ విమానాలతో కిటకిటలాడింది.