Home » luxury Porsche car
పోలీసుల కథనం ప్రకారం.. కళ్యాణి నగర్లో తెల్లవారుజామున 3.15 గంటలకు అనీష్ అవడియా, అశ్విని కోస్టా క్లబ్లో పార్టీ చేసుకుని స్నేహితులతో కలిసి బైకుపై ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.