LV Subramaniam

    మోనార్క్‌గా వ్యవహరిస్తున్న ఎల్వీ సుబ్రహ్మణ్యం  : జూపూడి

    May 9, 2019 / 03:32 PM IST

    ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై టీడీపీ నాయకుడు జూపూడి ప్రభాకర్‌ మండిపడ్డారు.  ఎల్వీ సుబ్రహ్మణ్యం మోనార్క్‌గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎలక్షన్‌ కోడ్‌, సీఎం, సీఎస్‌, ఎన్నికల కమిషన్‌ విధులు, బాధ్యతలు, సంఘర్షణ అన్

10TV Telugu News