Home » Lviv's airport
Russian Missiles : పశ్చిమ ఉక్రెయిన్ నగరమైన ఎల్వివ్లోని ఎయిర్ క్రాఫ్ట్ రిపేర్ ప్లాంట్ను రష్యా బలగాలు క్షిపణులతో ధ్వంసం చేశాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.