Home » LVM3 M5 launch
హిందూ మహా సముద్రంలో చైనా నౌకల కదలికలకు చెక్ పెట్టేందుకు ఇది ఉపయోగపడుతుంది. అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం CMS-03ను ఇస్రో విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది.