Home » Lyricist Sirivennela Seetharama Sastry Dies
సినిమాలో పాటలు రాస్తున్న సమయంలోనే చాలా మంది దర్శకులు సిరివెన్నెలని నటించమని అడిగారు. కానీ ఎంతమంది తన దగ్గరికి వచ్చి నటించమని అడిగినా కేవలం తెర వెనక పాటలు రాస్తాను. కానీ.......
అక్షర తపస్వి సిరివెన్నెల సీతారామశాస్త్రి. తెలుగు పాటను కొత్త పుంతలు తొక్కించిన మహనీయుడు. ఆయన పాటల్లో సాహిత్యం నిక్షిప్తమై ఉంటుంది. ఆయన లేరనే వాస్తవం జీర్ణించుకోలేనిది.