Home » M.K.Stalin
ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడులోని చెన్నైలో గురువారం పర్యటించారు. డీఎమ్‌కే అధికారం చేపట్టి, స్టాలిన్ సీఎంగా గెలిచిన తర్వాత మోదీ చెన్నైలో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా చెన్నైలో దాదాపు రూ.31,000 కోట్ల ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు.
తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎమ్.కె.స్టాలిన్ అధికారం చేపట్టి ఏడాది పూర్తవుతోంది. మొదటి వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్రంలో కొత్త పథకాలు ప్రకటించారు స్టాలిన్.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్.. పోలీసుల డిమాండ్లు మరియు అవసరాలను తెలుసుకోవడానికి రాష్ట్రంలో కొత్త పోలీస్ కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
సీనియర్ తమిళ్ నటుడు శివ కుమార్, తన ఇద్దరు కొడుకులు అయిన తమిళ స్టార్స్ సూర్య, కార్తి, సూర్య నిర్మాణ సంస్థ 2డి ఎంటర్టైన్మెంట్స్ డెరెక్టర్ రాజశేఖర్ పాండియన్‌లతో కలిసి కోవిడ్ నివారణకు సంబంధించి తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి ఒక కోటి రూపాయళ వ