Home » M. M. Keeravani
శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీలీల జంటగా.. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కుతున్న ‘పెళ్లిసందD’ టీజర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది..
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కెరీర్లో ‘పెళ్లిసందడి’ సినిమా స్పెషల్ ఫిలిం.. దాదాపు 25 సంవత్సరాల తర్వాత ‘పెళ్లిసందడి’ లో నటించిన శ్రీకాంత్ తనయుడు హీరోగా, రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కుతున్న సినిమా ‘‘పెళ్లిసందD’’..