Home » Maa Annaya Serial
మైత్రీ మూవీ మేకర్స్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలతో భారీ సినిమాలు తీస్తూ ఫుల్ బిజీగా, సక్సెస్ గా నడుస్తుంది. ఈ స్టార్ నిర్మాణ సంస్థ ఇప్పుడు సీరియల్స్ లోకి కూడా అడుగుపెట్టింది.