Home » maa election officer
'మా' ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ పక్షపాతం చూపించాడని, ఈసీ మెంబర్ల బ్యాలెట్ బాక్సులను ఇంటికి తీసుకెళ్లాడంటూ, ఎన్నికల అధికారిలా కాకుండా మంచు ప్యానెల్ సభ్యుడిలా పని చేశాడంటూ ఆరోపణలు
'మా' ఎన్నికల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్నికలు ముగిసి, అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేసినా కూడా వివాదాలు ఆగట్లేదు. ఒకరిపై ఒకరు విమర్శలు ఆపట్లేదు. ఎన్నికలు జరిగిన