Home » Maa Oori Polimera 2 Teaser
మా ఊరి పొలిమేర సక్సెస్ అవ్వడంతో మా ఊరి పొలిమేర 2 తీశారు. తాజాగా మా ఊరి పొలిమేర 2 టీజర్ రిలీజ్ చేశారు. వరుణ్ తేజ్ ఈ టీజర్ ని రిలీజ్ చేశారు.
సత్యం రాజేష్, డా.కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, బాలాదిత్య, సాహితి దాసరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం మా ఊరి పొలిమేర 2. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది.