Home » MAA President
ఓ వైపు మంచు విష్ణు ప్యానెల్ దూకుడుగా ప్రచారం చేస్తుండగా.. మరోవైపు ప్రకాష్ రాజ్ ప్యానెల్ వేగంగా మీటింగ్లు పెట్టుకుంటూ ఓటర్లను కలుపుకుంటూ పోయే ప్రయత్నం చేస్తుంది.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో "మా" ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి.
‘మా’ భవనం అనేది అందరి కలగా వెల్లడించారు. త్వరలోనే ఆ కల నెరవేరబోతోందని, స్వయంగా తాను మూడు స్థలాలను చూడడం జరిగిందన్నారు.
టాలీవుడ్ లో మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికలు గరంగరంగా సాగుతూ ట్విస్టుల మీద ట్విస్టులు తీసుకుంటున్నాయి. మోహన్ బాబు పెద్ద కుమారుడు, హీరో విష్ణుతో పాటు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పోటీకి దిగగా జీవితా రాజశేఖర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమా కూడ�