Home » MAA Press Meet
‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికై ఏడాది పూర్తయిన సందర్భంగా హీరో మంచు విష్ణు తన కార్యవర్గంతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో మంచు విష్ణు తాను అధ్యక్షుడిగా, తన ప్యానెల్ చేపట్టిన పనుల గురించి పలు విషయాలను వెల్లడించారు. తాను మా అధ్యక్షుడి�