-
Home » Maa Vande Movie
Maa Vande Movie
నరేంద్రమోదీ బయోపిక్ 'మా వందే' సినిమా ఓపెనింగ్.. మోదీ పాత్రలో మలయాళం స్టార్..
December 20, 2025 / 03:35 PM IST
మలయాళం స్టార్ హీరో ఉన్ని ముకుందన్ మోదీ పాత్రలో నరేంద్రమోదీ బయోపిక్ మా వందే అనే పేరుతో తెరకెక్కుతుంది. నేడు ఈ సినిమా పూజ కార్యక్రమం నిర్వహించి షూటింగ్ మొదలుపెట్టారు.