Home » Maana Patel
భారత స్విమ్మర్ మానా పటేల్ కొత్త రికార్డు సృష్టించింది. రాబోయే టోక్యో ఒలింపిక్స్‌కు క్రీడల్లో పాల్గొనేందుకు అర్హత సాధించింది మహిళా స్విమ్మర్ మనా పటేల్.
మహిళా స్విమ్మింగ్ విభాగంలో భారతదేశం నుంచి మహిళా స్విమ్మర్ మానా పటేల్ ఎంపిక అయ్యారు. యూనివర్సాలిటీ కోటాలో ఆమె టోక్యో ఒలింపిక్స్ కు ఎంపికయ్యారని స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) శుక్రవారం ధృవీకరించింది.