Home » Maanas Son
బిగ్ బాస్ ఫేమ్, నటుడు మానస్ నాగులపల్లి కొడుకు ధ్రువ మొదటి పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసి ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారాయి.