Home » Maanasa Choudhary photos
బబుల్ గమ్ సినిమా ఫేమ్ మానస చౌదరి తాజాగా ఇలా జీన్స్, టీ షర్ట్ లో స్టైలిష్ లుక్స్ లో అలరిస్తూ ఫొటోలు షేర్ చేసింది.
బబుల్గమ్ హీరోయిన్ మానస చౌదరి తాజాగా దీపావళి సందర్భంగా ఇలా లంగావోణీలో అందంగా క్యూట్ గా అలరించింది.
'బబుల్ గమ్' సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న మానస చౌదరి.. తన మెస్మరైజింగ్ లుక్స్ తో అబ్బాయిల మనసు దోచుకుంటున్నారు.