maanyaguda

    గ్రామంలో హై ఓల్టేజ్ : సెల్ ఫోన్ ఛార్జీంగ్ పెడుతూ వ్యక్తి మృతి

    February 24, 2019 / 10:54 AM IST

    అవును మీరు వింటున్నది నిజమే. అక్కడ స్విచ్ ఆఫ్ చేసినా, వేసినా కరెంటు వస్తోంది. ఇంట్లో ఉన్న వారికి ఏమి అర్థం కావడం లేదు. అసలు కరెంటు ఎలా వస్తుందో అర్థం కాలేక జుట్టు పీక్కున్నారు. ఈ విషయాన్ని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తెలియచేశాడు. సెల్ ఫోన్ ఛా�

10TV Telugu News