Home » maas maharaj
వాల్తేరు వీరయ్య సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా ఈ సినిమా నుంచి రవితేజకి సంబంధించిన టీజర్ ని విడుదల చేశారు. డైరెక్టర్ బాబీకి లైఫ్ ఇచ్చిన హీరో రవితేజ. దీంతో తన హీరోని ఇంకా మాస్ గా చూపించాడు బాబీ.
ఢీ షో ప్రస్తుతం ఫైనల్ ఎపిసోడ్ కి వచ్చింది. త్వరలో ఫైనల్ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. గతంలో ఢీ ఫైనల్ ఎపిసోడ్స్ కి ఎన్టీఆర్, రాజమౌళి, అల్లు అర్జున్.. ఇలా పలువురు సెలబ్రిటీలు రాగా ఈ సారి మాస్ మహారాజ్ రవితేజ రాబోతున్నాడు. తాజాగా ఈ షో.....................