-
Home » MacBook Air M1
MacBook Air M1
మ్యాక్‌బుక్ ఎయిర్ M1పై బిగ్ డిస్కౌంట్.. కేవలం రూ. 58,990కే.. అమెజాన్‌లో ఇలా కొన్నారంటే?
MacBook Air M1 : ఆపిల్ మ్యాక్ ల్యాప్‌టాప్ కావాలా? రూ. 90వేల విలువైన మ్యాక్‌బుక్ ఎయిర్ M1 ఇప్పుడు అమెజాన్‌లో కేవలం రూ. 58,990లకే లభిస్తోంది.
రూ. 70వేల లోపు ధరలో మ్యాక్‌బుక్ ఎయిర్ M1 ల్యాప్‌టాప్.. ఈ డీల్ పొందాలంటే?
Apple Macbook Air M1 Launch : ఎస్బీఐ బ్యాంక్ వినియోగదారులు రూ. 1,500 తగ్గింపును పొందవచ్చు. తక్కువ ధరతో పవర్ఫుల్ ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇప్పటికే సరసమైన మ్యాక్‌బుక్ ఎయిర్ ఎమ్1 సొంతం చేసుకోవచ్చు.
సరసమైన ధరలో మ్యాక్‌బుక్ కొనుగోలుకు ఇదే బెస్ట్ టైమ్.. ఆఫర్లు, ధర వివరాలివే..!
MacBook Air M1 Discount Offers : మ్యాక్‌బుక్ ఎయిర్ ఎం1, మ్యాక్‌బుక్ ప్రో ఎం2పై భారీ తగ్గింపు ఆఫర్లతో అందుబాటులో ఉన్నాయి. మ్యాక్‌బుక్ ఎయిర్ ఎం1, ఆపిల్ నుంచి అనేక ఇతర మ్యాక్‌బుక్ మోడల్‌లు భారీ ఆఫర్లను అందిస్తోంది.
Vijay Sales Top Deals : విజయ్ సేల్స్ అదిరే ఆఫర్లు.. ఆపిల్ ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లు.. ఐపోన్, ఐప్యాడ్, ఆపిల్ వాచ్, మ్యాక్‌బుక్‌పై రూ. 10వేల వరకు డిస్కౌంట్లు..!
Vijay Sales Discount : మీరు ఆపిల్ ప్రొడక్టులను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ ఇంటికి దగ్గరలోని విజయ్ సేల్స్ (Vijay Sales) అవుట్లెట్కు వెళ్లండి. ఎందుకంటే.. ఎలక్ట్రానిక్స్ స్టోర్ అన్ని ఆపిల్ ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.
MacBook Air M2 : మ్యాక్‌బుక్ ఎయిర్ M2 ల్యాప్‌టాప్.. ఫీచర్లు అదుర్స్.. ఇండియాలో ఈరోజే సేల్!
ప్రముఖ ఆపిల్ బ్రాండ్ మ్యాక్‌బుక్ ఎయిర్ M2 భారత మార్కెట్లో లాంచ్ కానుంది. జూలై 15 నుంచి ఈ Macbook Air M2 ల్యాప్ టాప్ సేల్కు అందుబాటులో ఉంటుంది.