Home » MacBook Air Pro
Apple Scary Fast Event : ఆపిల్ స్కేరీ ఫాస్ట్ ఈవెంట్‌ను ప్రకటించింది. ఈ నెల 30న సాయంత్రం 5.30 గంటలకు షెడ్యూల్ చేసినట్టు కంపెనీ పేర్కొంది. ఐమ్యాక్, మ్యాక్‌బుక్ ఎయిర్, మ్యాక్‌బుక్ ప్రో ప్రొడక్టులను లాంచ్ చేయనుంది.