Home » Macherla Niyojakavargam TRP
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన లాస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’ రిలీజ్కు ముందు ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను యాక్షన్ ఎంటర్టైనర్గా చిత్ర యూనిట్ రూపొందించగా, ఈ సినిమాలో నితిన్ సరికొత్త లుక్తో ప్రేక్షకుల్లో ఈ స�