Home » Machhala Mallesh
మేడ్చల్ : జిల్లా ఘట్‌కేసర్‌లో దారుణం జరిగింది. ప్రేమ పెళ్లికి ప్రతిరూపంగా పుట్టిన పండంటి బాబుతోపాటు భార్యను కడతేర్చాడో కసాయి. కర్రతో కట్టిచంపి ఆపై పెట్రోల్‌పోసి తగులబెట్టాడు. అనంతరం పాలకుర్తిలో పోలీసుల దగ్గర లొంగిపోయాడు. మంటగలుస్తున�