Home » Machhapuchhare Mountain
కళ్లు చెదిరే అందం ఈ పర్వతం సొంతం.. అక్కడ అడుగు పెట్టానికి కూడా వీల్లేదంటున్న ఆ దేశ ప్రభుత్వం..కారణాలేంటో తెలుసుకోవాలని పర్వతారోహకుల ఆకాంక్ష.
ప్రపంచంలో మనిషి అడుగు పెట్టని పర్వతం ఏదైనా ఉందా..? సాహసికుడు పాదం మోపని పర్వత శిఖరం ఉందా...? అంటే కైలాస పర్వతం అనే అంటారు. కానీ ఈ కైలాస పర్వతం కాకుండా మరో పర్వతం ఉంది. ఆ పర్వతంపై కాలు మోపినవారు ఎవ్వరు ప్రాణాలతో లేరు. ఆ రహస్యమేంటీ? అక్కడ మనిషి కాలుప�