Home » machine learning techniques
hum to search feature : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ‘hum to search’ అనే సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది. తమ సెర్చ్ టూల్స్ సెక్షన్ లో ఈ ఫీచర్ యాడ్ చేసింది. దీనిద్వారా మీరు ఏదైనా పాట కోసం వెతకాలంటే సింపుల్ గా హుమ్.. లేదా విజిల్ వేసినా లేదా పాట పాడితే చాలు.. మీరు సెర�